Latest Telugu Movie Updates 2026

Here in this post, you will find all the information regarding the Tollywood film news. For the OTT release news, there is another page designed separately. You can read it separately. In this article, we focus only on the Latest Telugu Movie Updates 2026. This is currently March 2026 running. So many movies are ready to hit the theatres across the Telugu states, Andhra Pradesh, and Telangana. Some of the PAN India movies like Toxic, Paradise, etc., are getting ready to attract mass audiences across the country. The latest shooting updates, theatrical release dates of several movies, upcoming crazy combinations, trailer release updates, cast and crew, hero, heroine personal news, etc., are listed in this post. So, keep reading this page regularly. Thank you.

kalki 2 ntrneel and ramcharan movie shooting updates 2026
kalki 2 ntrneel and ramcharan movie shooting updates 2026

Telugu cinema Trending News 31 March 2026

  • 💥 ‘రియాలిటీ’ అనే చిత్రంతో దర్శకుడిగా హీరో కిరణ్ అబ్బవరం.
  • 💥 థియేటర్ల్స్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న రాకాస, బైకర్, కార్మేని సెల్వం!
  • 💥 ఫ్యామిలీ ఎమోషన్స్, రిలేషన్ షిప్స్ ను సెలబ్రేట్ చేసే సినిమా బైకర్ – నాగార్జున!
  • 💥 రాకాస, బైకర్ ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ కే, మే మొదటి వారం లో విడుదల!
  • 💥 కార్మేని సెల్వం ఓటీటీ రైట్స్ సన్ నెక్స్‌ట్ సొంతం !
  • 💥 సినిమాల్లో నేరస్తులను, విలన్లను హీరోలుగా చూపడం వల్ల యువత తప్పుదోవ పడుతోందని యూపీ సీయం యోగి ఆందోళన!
  • 💥 నాలుగు ఆస్కార్ అవార్డులను గెలుచుకుని చరిత్ర సృష్టించింది ‘సిన్నర్స్’ చిత్రం తనకు నచ్చలేదన్న అడివి శేష్!
  • 🔥విజ‌య్ దళపతి ప్లాన్! ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల కింద సంగీత కు నెల‌కు రూ.49 ల‌క్ష‌లు వడ్డీ అందేలా ఏర్పాట్లు!
  • 🎬’ధురంధర్ 2′ తెలుగు వెర్షన్ ద్వారా కేవలం 25 కోట్లు, ‘కాంతార’ తెలుగు వెర్షన్ 110 కోట్లకు పైగా వసూలు!
  • 🔥 ఓటీటీలోకి ధురంధర్ మేకింగ్ డాక్యుమెంటరీ! కొత్త డైరెక్ట‌ర్లు, ఫిల్మ్ స్టూడెంట్స్ హెల్ప్, అలాగే ప్రొడ్యూసర్స్ కి ఫుల్ క్యాష్!
  • 🎬’కల్కి 2898 AD’ కి పార్ట్ 2 పేరు ‘కర్ణ 3102 BC’ పరిశీలనలో ఉంది.
  • 🔥ధురంధర్ 2 దూకుడు.. 10 రోజుల్లో 1226 కోట్లు.
  • 🔥 ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. జోరుగా నైట్ రైడర్స్ బ్యాటింగ్ 150/3. 14 ఓవర్లకి.
  • 🎬 విష్ణు విన్యాసం, థియేటర్లలో మిక్స్‌డ్ టాక్, ఓటీటీలో టాప్ 1 గా ట్రెండింగ్.
  • 🔥 సూపర్ హిట్ ‘వాల్తేరు వీరయ్య’ కాంబినేషన్ లో మరో సినిమా ప్లాన్, ఏప్రిల్ 20 నుంచి సినిమా స్టార్ట్.
  • 🎬 కల్కి 2: ఏప్రిల్ 10 నుంచి డార్లింగ్, సెట్స్ లో జాయిన్.
  • 🔥 మహేష్ బాబు సినిమా ‘వారణాసి’ కై ప్రియాంక తో స్పెషల్ సాంగ్ షూట్ (ఏప్రిల్ మొదటివారం లో).
  • 🔥జై బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబో లో లక్ష్మీ రాయ్ స్పెషల్ రోల్.
  • 🔥 ఐపీఎల్ 2026 ఈరోజే స్టార్ట్ (28 March 2026 7:30 PM), నో గ్లామ‌ర్ షో.
  • 🎬 ఎన్టీఆర్ అవార్డ్ ద్వారా వచ్చిన 10 లక్షలు చరణ్ పుట్టినరోజున విరాళం.
  • 🎬 వరుణ్ తేజ్ కొత్త మూవీ ”బరి” షూటింగ్ స్టార్ట్! నిహారిక ప్రొడ్యూసర్, బాబాయ్ క్లాప్.
  • 🎬 అమెజాన్ ప్రైమ్ లో ‘ది ట్రైటర్స్ తెలుగు’ షోకి తేజ సజ్జా హోస్ట్‌.
  • 🔥 ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సుధీర్ బాబు ఒక భారీ అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్‌ ప్లాన్, టైటిల్ ‘గల్లీ’
  • 🎬 అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ 2026 లో భాగంగా జగమే సంగీతం, ​ఇసకపట్నం, ​గువ్వల చెరువు ఘాట్, ​ గల్లీ, ​ఇన్‌స్పెక్టర్ రిషి రిలీజ్ కి రెడీ, త్వరలో డేట్స్ ఫిక్స్.
  • 🔥 ఉస్తాద్ భగత్ సింగ్, అమెజాన్ నుండి నెట్ ఫ్లిక్స్ కి షిఫ్ట్.
  • 🎬 ధురంధర్ 2 డిస్నీ హాట్ స్టార్, స్టార్ టీవీ కైవశం.
  • 🔥 మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి సరసన సాయి పల్లవి, అలాగే అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ సరసన ‘ఏక్ దిన్’ తో ఫుల్ బిజీ.
  • 🔥ధురంధర్ 2 దూకుడు.. 7 రోజుల్లోనే 1000 కోట్లు.
  • 🔥 అదుర్స్ 2 ప్లాన్ చేయడం లేదు – వి.వి. వినాయక్! |
  • 🎬 డైరెక్టర్ అవుతానంటే, నా తల్లిదండ్రులే మొదట ట్రోల్ చేశారు! మీరెంత! హరీష్ శంకర్ |
  • 🎬 20 మే 2026 ఎన్‌టీఆర్ బర్త్‌డే కి నీల్ మామ డ్రాగన్ ట్రైలర్ పక్కా! |
  • 🔥 పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఇన్‌స్టాగ్రాం లోకి అడుగు, పవర్ స్టార్ బెస్ట్ విషెస్! |
  • 🔥 త్రివిక్రమ్ వెంకటేశ్ కాంబో ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ 30 రోజుల షెడ్యూల్ పూర్తి,. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌ |
  • 🎬 ‘పుష్ప 2’ రికార్డును లేపేసిన ‘ధురంధర్ 2’, వెయ్యి కోట్లకు చేరువ! |
  • 🔥 రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ షూటింగ్‌ లో బిజీ |
  • 🎬 లోకేష్ కనగరాజ్ అసిస్టెంట్‌ లోగి విఘ్నేష్ దర్శకుడిగా ‘యాక్షన్ థ్రిల్లర్’ పై రామ్ పోతినేని ఆశలు!
  • 🎬 ప్రస్తుతం ప్రముఖ నిర్మాణ సంస్థలతో చర్చలు.
  • 🔥 సినిమాల్లోలాగే బయట కూడా వాళ్లు మంచోళ్లు అనుకున్నా.. వాళ్లను నిలదీసే హక్కు నాకుంది: కమల్, రజనీలపై చిన్మయి! స్త్రీలపై జరిగే అవమానాలపై స్పందిచరా?
  • 🎬 2002 లో తీసిన భూత్ మూవీ ఏ అపార్ట్‌మెంట్ లో తీశారో అది ఇప్పటికీ ఖాళీగానే ఉంది: ఆర్జీవీ
  • 🔥 అన్నీ ఫేక్ సినిమాలే.. సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.. ‘సైంధవ్’ విలన్ నవాజుద్దీన్ సిద్ధిఖీ.
  • 🎬 యుద్ధం ముదిరితే సినిమాలకు కష్టమే, ఓటీటీలు మరింత శక్తివంతంగా మారతాయి.. రాశీ ఖన్నా.
  • 🔥 టీ 20 వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ జియో హాట్ స్టార్ లోనే లైవ్ స్ట్రీమ్ 82.1 కోట్లు.
  • 🎬 హైదరాబాద్‌లో ‘నెట్‌ఫ్లిక్స్ స్టూడియోస్’ ప్రారంభం.
  • 🔥ఫ్రెండ్ భర్తతోనే పెళ్లి.. ఇప్పుడు విడాకులు.. హన్సికపై నెటిజన్లు ఫైర్!
  • 🎬 చిరంజీవి విశ్వంభర బడ్జెట్ రూ.400 కోట్లు.
  • 🎬 ఎంజీఆర్ పై కామెంట్లు.. రాజేంద్రప్రసాద్ సారీ చెప్పాల్సిందేనన్న తమిళ హీరో విశాల్.
  • 🔥 బిగ్ బాస్ (హిందీ) గెలిచినా ఇప్పటి వరకూ ఆ రూ.50 లక్షలు ఇవ్వలేదు – గౌరవ్.
  • 🔥 సాయి పల్లవి తొలి హిందీ మూవీ “ఏక్ దిన్” ట్రైలర్ రిలీజ్.
  • 🔥 ఐపీఎల్ 2026 టార్గెట్‌.. కోహ్లి ప‌వ‌ర్‌ఫుల్ ప్రాక్టీస్‌.. వీడియో వైర‌ల్‌.
  • 🎬 ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ డేట్ మార్చి 19, 2026.
  • 🔥 తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో ఉత్తమ నటుడు: నాగచైతన్య, ఉత్తమ నటి: రష్మిక మందన్న. మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్.
  • 🎬 దుమ్మురేపుతున్న ధురంధర్ 2 సెకండ్ ట్రైలర్.
  • 🎬 దర్శకుడు అనిల్ రావిపూడి మల్టీస్టారర్ సినిమా ప్లాన్. ఈ సినిమాలో వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్ కలిసి నటించే అవకాశం.
  • 🔥 యాష్ మూవీ టాక్సిక్ రిలీజ్ డేట్ భౌగోళిక టెన్షన్స్ కారణంగా జూన్ 2026 కి మార్చారు.
  • 🔥 బాలక్రిష్ణ + మైత్రి + వివేక్ ఆచార్య కాంబోలో మూవీ వచ్చే అవకాశం.
  • 🔥 టీట్వంటీ వరల్డ్ కప్ 2026 లో భారత్ మోడోసారి కప్ కైవసం.
  • 🔥 #మెగా158 మూవీలో బండ్లగణేష్.
  • 🎬 కల్కి పార్ట్ 2 షూటింగ్ హైదరాబాద్ లో స్టార్ట్.
  • 🎬 బాలక్రిష్ణ 111 వ చిత్రం లో అండర్‌వరల్డ్ డాన్ గా చూపిస్తున్న గోపీచంద్ మలినేని.
  • 🔥 మంచు మోహన్‌బాబు రెండు స్టన్నింగ్ మూవీల్లో స్పెషల్ అప్పియరెన్స్. ద ప్యారడైజ్, శ్రీనివాసమంగాపురం.
  • 🔥 సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ మూవీ స్పిరిట్ అప్డేట్! మార్చ్ 5 2027 రిలీజ్ డేట్ లాక్ అంటూ ఇన్‌స్టా లో స్టన్నింగ్ పోస్టర్.
  • 🎬 సూర్య 46వ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం. సితారఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో మమిత బైజు, రవీనా ఠాండన్ హీరోయిన్స్ కాగా జూలైల్ 2026 లో చిత్రం విడుదలకు సన్నాహాలు.
  • 🎬 ఎన్‌టీఆర్ ఫ్రశాంత్ నీల్ జోర్డాన్ షూట్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 22 న ఇండియా వచ్చేసి, ఇరాన్ అమెరికా యుద్ధ ప్రమాదాన్ని త్రుటిలో తప్పించుకున్నారు.
  • 🔥 సంబరాల యేటిగట్టు 35 డే క్లైమాక్స్ షూటింగ్ స్టార్ట్స్.
  • 🚀 తెలుగు ఓటీటీ, మూవీ అప్డేట్స్ కోసం ఈ వెబ్సైట్ ని బుక్‌మార్క్ చేసుకోండి.
  • Vijay Devarakonda and Rashmika Mandanna combo movie Ranabaali new poster released on the occassion of their real life marrige on 26 feb 2026.
  • Manchu Mohan Babu is playing key roles in 2 films now. One is The Paradise, and the other is Srinivasa Mangapuram.
  • Kalki 2 shooting started in Hyderabad. Kamal Hassan and Amitabh Bachchan participated in the schedule.
  • Samabarala Yeti Gattu (SYG) starring Sai Durga Teja, the final 35-day climax schedule started.
  • Nandamuri Balakrishna #NBK111 movie directed by Malineni Gopichand is in progress. Balayya will be shown as an underworld Don.
pawan kalyan allu arjun mahesh babu in shooting spot 2026
Pawan Kalyan, Allu Arjun, and Mahesh Babu at the shooting spot in 2026
  • Sri Vishnu’s latest movie, Mrutyunjaya Trailer, has been released.
  • NBK, Mythri Movie Makers and Vivek Atreya combo movie is under discussion in Tollywood.
  • Vijay Talapathi’s wife, Sangeetha, filed a divorce case in Tamil Nadu. The reason is rumoured that Vijay has an affair with Trisha Krishnan.

Leave a Comment